- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి గెస్ట్‌లా వచ్చిన విష్ణు.. కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్..?
దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహం కన్నుల పండుగగా మార్చి-3 న జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి మోహన్ బాబుకు కానీ.. మంచు ఫ్యామిలీ కానీ ఇష్టం లేదనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దానికి తోడు మంచు విష్ణు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే..
మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి మంచు మోహన్ బాబు, లక్ష్మి తన చేతుల మీదుగా జరిపించారు. అయితే మోహన్ బాబును చూసి మౌనిక ఎమోషనల్ అయింది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మోహన్ బాబుని పట్టుకుని ఏడ్చేసింది. దీంతో పెళ్లి ఇష్టం లేనప్పటికి తమను ధీవించేందుకు మోహన్ బాబు రావడంతోనే మౌనిక ఎమోషనల్ అయిందంటూ నెట్టింట టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే.. మనోజ్, లక్ష్మి షేర్ చేసుకున్న పెళ్లి ఫొటోల్లో విష్ణు ఎక్కడ కనిపించలేదు. అయితే మనోజ్ పెళ్లికి కేవలం విష్ణు గెస్ట్‌లా వచ్చి వెళ్లాడని తెలుస్తుంది. ఏది ఏమైప్పటికీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనే ఆనందమో.. తన పెళ్లికి అందరూ వచ్చారనే సంతోషమో తెలియదు కానీ.. మౌనిక మనోజ్ తలపై జీలకర్రబెల్లం పెట్టినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా.. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :