Vikram 'Cobra' సినిమా ట్రైలర్‌ డేట్ ఫిక్స్..

by Hamsa |   ( Updated:2022-08-22 06:06:01.0  )
Vikram Cobra సినిమా ట్రైలర్‌ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'కోబ్రా'. ఈ చిత్రంలో విక్రమ్ 7 విభిన్న పాత్రల్లో నటిస్తుండంతో ప్రేక్షకులు సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

తాజాగా, 'కోబ్రా' ట్రైలర్‌ను ఆగస్ట్ 25న రిలీజ్ చేస్తునట్లు స్వయంగా విక్రమ్ తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ సినిమాను ఆగస్టు 31న తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్‌తో ఎంట్రీ.. అదిరిపోయిన Mega Star Birthday గిఫ్ట్

Advertisement

Next Story