- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటిపై టవల్ మాత్రమే ఉంది.. కత్రిన గురించి హీరో వ్యాఖ్యలు వైరల్
దిశ, సినిమా : హీరో విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ హార్డ్ వర్క్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ‘సామ్ బహదూర్’ ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో ‘టైగర్ 3’లో వైఫ్ యాక్టింగ్ స్కిల్స్‌కు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా టవల్ ఫైట్ చూసి మైండ్ బ్లాంక్ అయిందని.. వెంటనే తనకు ఓ విషయం చెప్పానని వివరించాడు. ‘కత్రిన.. టవల్ ఫైట్ నాపై మాత్రం ప్రయోగించొద్దు. ఇక ఇప్పటి నుంచి నీతో ఆర్గ్యూ చేయను. బహుశా నువ్వు బాలీవుడ్‌లో అత్యంత అద్భుతమైన యాక్షన్ హీరోయిన్’ అని చెప్పాడు. ఆమె పడిన కష్టానికి గర్వపడుతున్నానని.. ఆమె నిజంగా తనను ఇన్‌స్పైర్ చేసిందని తెలిపాడు.
కాగా ప్రస్తుతం విక్కీ ‘సామ్ బహదూర్’ చిత్రం ‘యానిమల్’తో పోటీపడబోతుంది. ఇలాంటి టఫ్ ఫైట్ ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించగా.. ఆడియన్స్ కచ్చితంగా మంచి సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని, ఎవరిని గెలిపించాలో వారే డిసైడ్ చేస్తారని తెలిపాడు.