- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలియాతో పెళ్లి మా అమ్మకు నచ్చలేదు.. ఫొటో చూసి పెదవి విరిచింది
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్‌తో పెళ్లి జరిగినట్లు తీసిన ఓ ఫొటో చూసి తన తల్లి విసుగు చెందిందని విజయ్ వర్మ తెలిపాడు. జూన్ 29న రాబోతున్న తన నయా మూవీ ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్స్‌లో బిజీ ఉన్న ఆయన.. గతేడాది అలియాతో నటించిన ‘డార్లింగ్స్’ చిత్ర సమయంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. ఈ మేరకు ‘మూవీకి సంబంధించిన ఫొటోలను ఇంటికి తీసుకెళ్లి అమ్మకు చూపించాను. ఇందులో ఫస్ట్ ఫొటో అలియా, నేను పెళ్లి దుస్తుల్లో ఉన్నదే. దీంతో మేము నిజంగా మ్యారేజ్ చేసుకున్నట్లు భావించి ఒక్కసారిగా అమ్మ డల్ అయిపోయింది. ఇది ఫొటోషాప్, మేము పెళ్లి చేసుకోలేదని చెప్పినా ‘లేదు.. మీకు పెళ్లి అయింది’ అంటూ నావైపు విచిత్రంగానే చూసింది’ అని చెప్పాడు. అలాగే తమ ఇంట్లో ఇదొక పెద్ద జోక్‌గా మారిందన్న ఆయన వీటిని సినిమాలో చూపించలేదని తెలిపాడు.
Click here for Instagram లింక్
ఇవి కూడా చదవండి: మనల్ని ప్రేమించే వాళ్లతో ఎక్కువగా ఉండాలంటూ.. సమంత ఏమోషనల్ పోస్ట్