- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న విజయ్ ‘లియో’.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ యూనిట్.. ఇటీవల మాసివ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అభిమానుల అంచనాలు పీక్స్‌కు చేరాయి. ఇక తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. U/A సర్టిఫికెట్ అందుకున్న సినిమా రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు అంటే 164 నిమిషాలకు లాక్ అయింది.
Next Story