- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్ ఒక పిచ్చి నటుడు షాకింగ్ ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్!
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవల ‘పఠాన్’ సినిమాతో హిట్ కొట్టి అదే ఫామ్‌తో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ‘జవాన్’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో షారుఖ ఖాన్ సరసన నయనతార నటిస్తోంది. జవాన్ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, షారుఖ్ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు. అయితే ఒక అభిమాని.. ‘నయన్ అండ్ విజయ్ తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి’ అంటూ అడిగాడు. దానికి షారుఖ్ సమాధానమిస్తూ.. ‘ నయన్ అందరికంటే చాలా స్వీట్.. ఎంతో ప్రేమ, గౌరవం.. ఇక విజయ్ సర్ ఒక అద్భుతం.. ఆయన ఒక మ్యాడ్ యాక్టర్. వీరిద్దరి నుంచి చాలా నేర్చుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Nayan is the sweetest of them all. Too much love and respect. Vijay sir is a ‘mad’ actor in a awesome way. So much to learn from both actually. #Jawan https://t.co/HUo4yZ9r5M
— Shah Rukh Khan (@iamsrk) July 13, 2023