Balayya Babu రియల్ క్యారెక్టర్ ఇదే.. బయటపెట్టిన Vijay Devarakonda

by sudharani |   ( Updated:2023-08-23 17:09:19.0  )
Balayya Babu రియల్ క్యారెక్టర్ ఇదే.. బయటపెట్టిన Vijay Devarakonda
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు చిత్ర బృందం. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ నందమూరి నట సింహం బాలయ్య బాబుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

విజయ్ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తన లైఫ్‌ని చిన్న పిల్లాడిలా గడిపేస్తుంటారు. బాలయ్య బాబుతో నాకు ర్యాపో సెట్ కావడానికి చాలా సమయం పట్టింది. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. బాలకృష్ణలో నేను ఎప్పుడూ సెకండ్ షేడ్ చూడలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. బాలకృష్ణ గురించి పాజిటివ్‌గా మాట్లాడి నందమూరి ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు విజయ్ దేవరకొండ

ఇవి కూడా చదవండి : Rashi : ఆయన రియల్ క్యారెక్టర్ ఇది అంటూ.. Pawan Kalyan గురించి ఆసక్తికర వ్యాఖ్యలు...

Advertisement

Next Story