- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మికకు రింగ్ తొడిగిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన, రౌడీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి జంటగా నటించిన రెండు చిత్రాలు అయినా ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. రష్మిక, విజయ్ కలిసి వేకేషన్స్‌లో కలిసి ఏంజాయ్ చేసిన ఫొటోలు బయటకు రావడంతో డేటింగ్ రూమర్స్‌కు బలం చేకూరినట్లు అయింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారని టాక్. తాజాగా, రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా సేమ్ లొకేషన్‌లో ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరూ ఒకే లోకేషన్స్‌లో ఉండటంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఓ మీడియా సంస్థ విజయ్, రష్మిక డేటింగ్‌పై ఆసక్తికర ట్విట్ చేసింది. ‘‘విజయ్ తన ఫేవరేట్ రింగ్‌ను రష్మికకు తొడిగాడు. వారిద్దరూ ఒకే ఇంట్లో, ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మనం త్వరలోనే గుడ్‌న్యూస్ వినబోతున్నాం’’ అంటూ రాసుకొచ్చి రష్మికను ట్యాగ్ చేశారు. అది చూసిన రష్మిక స్పందిస్తూ ‘ఎక్కువగా ఆలోచించకు బాబు’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకానీ తాను విజయ్‌తో ప్రేమలో లేనట్టు చేప్పలేదు. దీంతో అది చూసిన నెటిజన్లు వీరిద్దరి ప్రేమను త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.