- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిపీటలెక్కబోతున్న Vijay Deverakonda.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ హీరో ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబరు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విజయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక అమ్మాయి చేతిలో ఈయన చేయి ఉంచిన ఒక పిక్ షేర్ చేసి దానికి ‘‘చాలా జరుగుతున్నాయి, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. త్వరలోనే ప్రకటిస్తాను. అని అర్థం వచ్చేలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ‘విజయ్ తన లవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడా? లేక పెళ్లి పీటలెక్కబోతున్నాడా? ఇదే విషయాన్ని ఎవ్వరికి అర్థం కాకుండా ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నాడా?’’ అంటూ రౌడీ హీరో ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్ల చేస్తూ.. తెగ సంబరపడిపోతున్నారు. మరికొంతమందేమో మరి రష్మిక పరిస్థితి ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.