ఫస్ట్‌ బాల్‌కే సిక్స్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-04-03 14:52:51.0  )
ఫస్ట్‌ బాల్‌కే సిక్స్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనేంటో ఆయన చేసిన సినిమాలు, రాసిన మాటలే చెబుతుంటాయి. పవన్ కల్యాణ్‌తో భీమ్లానాయక్ అనంతరం కొంచెం గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. మహేశ్‌ బాబుతో సినిమా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అయితే, SSMB28 సినిమా సెట్‌లో చిత్రబృందం సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ముందుగా బ్యాటింగ్ చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి బాల్‌కే సిక్స్‌ కొట్టి చిత్రబృందం షాకయ్యేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read..

రెండు పెళ్లిళ్లు చేసుకుంటా.. పోలీసుల ముందే రచ్చ చేస్తున్న ఓ యువతి వీడియో వైరల్..

Advertisement

Next Story