- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Katrina Kaif : కత్రినాకు నేను పర్ఫెక్ట్ కాదు: విక్కీ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, భార్య కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం గురించి విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ పెళ్లి తర్వాత తమ జీవితం గురించి వివరంగా మాట్లాడాడు. 'నేను ఆమెకు పరిపూర్ణ భర్తను కాదని భావిస్తాను. ఎందుకంటే భార్యను అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పినప్పటికీ 'ప్రేమలో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ తమకు తాముగా ఉత్తమ వెర్షన్' అని చెప్పుకోకూడదని నమ్ముతాను. అంతేకాదు ఒక భాగస్వామిగా ఆమెకు చేయగలిగిన సాయం చేయడానికి ప్రయత్నిస్తా.
ఒంటరిగా ఉన్నప్పటికంటే వివాహం అయిన తర్వాతే చాలా విషయాలు నేర్చుకున్నా. అందుకే ఆమె నాకు పర్ఫెక్ట్ వైఫ్‌గా ఫీల్ అవుతా. భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా, నటుడిగా ఇలా ఏ రోల్‌లోనూ నేను పర్ఫెక్ట్ పర్సన్ కాదు. అన్ని రకాలుగా ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తా. నిన్నటికంటే రేపు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటున్నా' అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.