- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vicky Kaushal In Shock When Asked If He will DIVORCE Katrina Kaif To Marry a Better Actress
దిశ, సినిమా:కత్రినా కైఫ్‌తో విడాకులు తీసుకోవడంపై విక్కీ కౌశల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘జరా హాట్కే జరా బచ్కే’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో.. తమ వైవాహిక బంధంపై ఎదురైన ప్రశ్నలకు విలువైన సమాధానాలిచ్చాడు. ఈ మేరకు ‘మరో మంచి నటి దొరికితే కత్రినా కైఫ్‌కు విడాకులు ఇస్తారా? అంటూ జర్నలిస్ట్ సరదాగా అడిగారు. దీంతో ‘మీరు నన్ను క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను? శాశ్వతంగా కలిసి ఉండేందుకే మేము మ్యారేజ్ చేసుకున్నాం. డైవోర్స్ ఆలోచనలే లేదు’ అన్నాడు. అలాగే ఈ సినిమా స్టోరీ కూడా విడాకులు కోరుకునే జంట చుట్టే తిరుగుతుందంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి :
నేనంటే అతనికి పిచ్చి.. అది కావాలంటూ అక్కడే చేతులేసేవాడు
హాటు అందాలు.. సెక్సీ ఫోజులతో మత్తెక్కిస్తోన్న శ్రియా (ఫొటోలు)