- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vicky Kaushal- Katrina Kaif ఫస్ట్ యానివర్సరీ.. రొమాంటిక్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: బ్యూటిఫుల్ స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్- కత్రిన కైఫ్ ఫస్ట్ యానివర్సరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 9న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ వేదికగా వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. కాగా, అప్పటి నుంచి ప్రతి శుభసందర్భానికి సంబంధించిన మూమెంట్స్ అభిమానులతో పంచుకుంటున్న నటులు తాజాగా తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెళ్లినాటి ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. ఈ మేరకు 'నా కాంతి కిరణం.. హ్యాపీ వన్ ఇయర్' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టా వేదికగా కత్రిన క్యాప్షన్ రాసుకురాగా 'టైమ్ ఫ్లయిస్.. బట్ ఫ్లయిస్ ఇన్ ది మోస్ట్ మ్యాజికల్ వే విత్ యూ మై లవ్. మొదటి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ విక్కీ తన భార్యపై ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ జంటను ఆశీర్వదిస్తున్నారు.
Also Read....
ఇది సమాజానికి చెప్పాల్సిన కథ: 'మిసెస్ ఛటర్జీ vs నార్వే'పై రాణీ ముఖర్జీ