- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చిన వేణుస్వామి.. డార్లింగ్ ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి టాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ల గురించి జాతకాలు చెప్తుంటారు. కొంతమంది ఆయనతో పరిహార పూజలు కూడా చేయించుకున్నారు. అయితే గతంలో వేణుస్వామి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై కామెంట్స్ చేశారు. అలాగే సలార్ కూడా హిట్ కాదని అన్నారు. అయితే డిసెంబర్ 22న విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్ అవడంతో ఫ్యాన్స్ అంతా వేణు స్వామిపై ట్రోలింగ్ చేశారు. తాజాగా, వేణు స్పందించి కౌంటర్ వేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ‘‘ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము.. సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాల్లో 90 శాతం సినిమాలు హిట్లు కొట్టడం.
అంతేగాని విడుదలైన నాలుగు సినిమాల్లో ఒక సినిమా హిట్టు కొడితే ఏమనాలి రా ఆజాము.. ఆస్ట్రేలియా ఆజాము.. నాలుగు సినిమాలో ఒక్క సినిమా హిట్టు కొట్టడం కాదురా ఆజాము ఆస్ట్రేలియా.. అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రభాస్‌కు పెద్ద సర్జరీ జరిగింది. అందుకే సలార్ ప్రమోషన్స్‌కు రాలేదు. అది మీడియాకు తెలియకుండా ఉంచారు. అది ఎవ్వరికీ తెలియదు. అయితే నేను 2027లో టాలీవుడ్ హీరోలు చనిపోతారని చెప్పాను. అది వచ్చేదాక అగాలిగా’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూస్తుంటే వేణు స్వామి ప్రభాస్ ఫ్యాన్స్‌కు కౌంటర్ గట్టిగానే వేసినట్లు కనిపిస్తోంది. ఇక వేణుస్వామి కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read More..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘సలార్’ చూసేందుకు వారికి నో ఎంట్రీ!