- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తేనే అఖిల్ సక్సెస్ అవుతాడంట.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసినా, అఖిల్‌ను ప్లాప్‌లే వెంటాడుతున్నాయి. కాగా, గతంలో వేణు స్వామి అఖిల్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, ఫేమస్ అయిన వేణుస్వామి, గతంలో ఓ ఇంటర్వ్యూలో అఖిల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన జాతకంల సమస్యలున్నాయని,వాటిలో నాగదోషం చాలా ప్రధానం అయిందని అప్పట్లోనే చెప్పారు. ఇక ఈ దోషమున్న వారు ఇతరుల సలహా తీసుకుంటే వర్కవుట్ అవ్వదని స్పష్టం చేశారు. అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే మాత్రం.. అతని విషయంలో ఇండస్ట్రీలో ఎవ్వరి ఇన్వాల్ మెంట్ ఉండకూడదని పేర్కొన్నారు. సొంతంగా తన స్టోరీని ఓకే చేసి సినిమా చేస్తేనే విజయవంతం అవుతాడని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read more:
Nandamuri Mokshagna :బాలయ్య- బోయపాటి మూవీ.. అతిథి పాత్రలో మోక్షజ్ఞ?