- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేష్ బాబుకు అంత సీన్ లేదంటూ బాంబు పేల్చిన వేణు స్వామి.. చంపేస్తాం అంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో ఆయన స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. హీరో హీరోయిన్‌ల జీవితాల గురించి పలు ఆసక్తికరమైనా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయితుంటాడు. ముందు ఎలాంటి ఫేమ్ లేని వేణు స్వామి సమంత, నాగచైతన్య విడిపోతారు అని చెప్పడంతో ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు. కానీ నిజంగానే కొన్నాళ్లకు సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నేను చెప్పింది నిజం అయిందంటూ పబ్లిసిటి పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆయనను నమ్మడం స్టార్ట్ చేశారు జనాలు. ఇక ప్రభాస్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో చెప్పినవి కాస్త నిజం కావడంతో మరింత గుర్తింపు వచ్చింది. అలా స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆయన వద్ద పూజలు చేయించుకునే స్థాయికి ఎదిగిపొయాడు.
ఇక తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై మరో బాంబు పేల్చాడు వేణు స్వామి. ప్రజంట్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయనే టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ‘మహేష్ బాబుకు ఆ రేంజ్ మార్కెట్ ఎక్కడిది.. వెయ్యి కోట్లు రావు’ అంటూ మాట్లాడాడు వేణు స్వామి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. బయట కనిపిస్తే నిన్ను చంపేస్తాం అంటే మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Read More..
కేసీఆర్ తప్పకుండా జైలుకెళ్తాడు.. ఎలా ఎప్పుడు అవుతారో బాంబ్ పేల్చిన వేణుస్వామి?