విజయ్ మరో ఉదయ్ కిరణ్ అవుతాడా.?

by srinivas |   ( Updated:2022-08-25 14:34:33.0  )
విజయ్ మరో ఉదయ్ కిరణ్ అవుతాడా.?
X

దిశ, సినిమా : 'లైగర్' సినిమాతో కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ‌పై ఇప్పటికే నెగెటివ్ ట్రోలింగ్ మొదలైంది. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు మానేసి.. పాన్ ఇండియా అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోకుండా కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయాలని సూచిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి విజయ్‌‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న వేణు స్వామిని యాంకర్.. 'తెలంగాణ మెగాస్టార్'గా విజయ్‌ను సంబోధిస్తూ తన ఫ్యూచర్ గురించి చెప్పమని అడిగాడు. దీంతో అగ్రెసివ్‌గానే రియాక్ట్ అయిన వేణు స్వామి.. 'అతనికంత సీన్ లేదు. విజయ్ మరో ఉదయ్ కిరణ్ అవుతాడు' అని కామెంట్ చేశాడు.

మారుతి దర్శకత్వంలో మూవీ షూరు.. ఫైర్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్

అర్జున్ రెడ్డి పై యాంకర్ అనసూయ ఫైర్..

Advertisement

Next Story