Gandeevadhari Arjuna - Official Teaser : ‘గాండీవదారి అర్జున’ టీజర్

by samatah |   ( Updated:2023-09-20 06:03:17.0  )
Gandeevadhari Arjuna - Official Teaser  : ‘గాండీవదారి అర్జున’ టీజర్
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాండీవదారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రీ టీజర్ రిలీజ్ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌తో చూపించిన టీజర్ మూవీపై అంచనాలు పెంచుతుండగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story