వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల బ్యూటీఫుల్ పిక్ వైరల్

by samatah |   ( Updated:2023-08-18 08:36:10.0  )
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల బ్యూటీఫుల్ పిక్ వైరల్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ‌లో ఉన్నట్లుగా గ‌తంలో చాలా వార్తలు వినిపించినా వాటిని పుకార్లని కొట్టిపారేశారు. కానీ చివరకు ఎంగేజ్‌మెంట్‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక పెళ్లి ముహూర్తం కూడా దాదాపుగా కాయం అయిపోయింది. ప్రజంట్ వరుణ్ మాత్రం తన ‘గాంఢీవ‌దారి అర్జున’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వీలు కుదిరినప్పుడు ఈ జంట షికార్లు కొడుతుంది. తాజాగా వరుణ్, లావణ్య కలిసి అల్పాహారం కోసం బయటకెళ్లినట్లు చెబుతూ ఇందుకు సంబంధించిన చిత్రాలను నెట్టింట పంచుకున్నారు. ఇందులో ఇద్దరూ మార్నింగ్ ఫ్రెష్ లుక్‌లో కనిపించారు.

Varun Tej, Lavanya Tripathi Photos

Advertisement

Next Story