నిహారికను చేసుకుంటే నీ బతుకు బస్టాండే.. పెళ్లికి ముందే చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో?

by samatah |   ( Updated:2023-07-10 03:21:07.0  )
నిహారికను చేసుకుంటే నీ బతుకు బస్టాండే.. పెళ్లికి ముందే చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది నిహారికనే తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? నిహారికను పెళ్లి చేసుకుంటే చైతన్య కెరియర్ నాశనం అవుతుందని.. చైతన్యకు కష్టాలు తప్పవు అని ముందుగానే ఓ మెగా హీరో హెచ్చరించారట . ఇదే విషయాన్ని చైతన్యకు నిశ్చితార్ధం కన్నా ముందే చెప్పారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ .

“నిహారిక అన్న వరుణ్ తేజ్ ముందుగానే నా చెల్లితో కష్టం అది.. ఓ గయ్యాలి ..మొండిది ” అంటూ సరదాగా కామెంట్ చేశారట. నిశ్చితార్థం అయ్యాక వరుణ్, చైతన్య చాలా కలిసిపోయారంట. ప్రతీ విషయం షేర్ చేసుకునేవారంట. ఈక్రమంలోనే వరుణ్, జోవియల్‌గా చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. నిహారిక వలన పాపం చైతన్య లైఫ్ నాశనం అయ్యిందంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు.

Also Read: పెళ్లి కాకముందే ఆ విషయంలో నాగబాబుకు రివర్స్ అయిన లావణ్య త్రిపాఠి!

Advertisement

Next Story