పెళ్లికి ముందే ఆ పని మొదలెట్టేసిన వరుణ్, లావణ్య.. పిక్ వైరల్

by Hamsa |
పెళ్లికి ముందే ఆ పని మొదలెట్టేసిన వరుణ్, లావణ్య.. పిక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య, వరుణ్ తేజ్‌లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వబోతున్నారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తున్నారు.

తాజాగా, జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లోని ఫోటోని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇక ఈ స్టోరీని లావణ్య మళ్ళీ రీ షేర్ చేస్తూ.. వరుణ ‘బెస్ట్ వర్క్ అవుట్ బడ్డీ’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి ఈ ఏడాదిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక వరుణ్ తేజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.


Read More: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఆర్ మాధవన్

Advertisement

Next Story

Most Viewed