- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీ అభిమానులకు సారీ చెప్పిన ‘వరుడు’ నటి
దిశ, సినిమా: చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఛాన్స్‌లు లేక కనుమరుగైపోతున్నారు. అలాంటి వారిలో నటి భాను శ్రీ ఒకరు. అల్లు అర్జున్ సరసన ‘వరుడు’ మూవీలో నటించినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇటీవల ట్విట్టర్‌లో తనను ఫాలో అవుతున్న ఆమెను సడెన్‌గా బన్నీ బ్లాక్ చేశాడు. దీంతో తనతో నటించిన హీరోయిన్‌ని బన్నీ ఎందుకు బ్లాక్ చేశాడని అభిమానులు రచ్చ చేయడంతో మళ్లీ అన్ బ్లాక్ చేశారు. అయితే దీనిపై స్పందించిన భాను శ్రీ.. ‘నా అకౌంట్‌ని అన్ బ్లాక్ చేసినందుకు హ్యాపీగా ఉంది. నాకు అల్లు అర్జున్ అభిమానులను బాధపెట్టాలని ఉద్దేశం లేదు. నేనూ ఆయన అభిమానినే. మరింత ప్రేమను, నవ్వును పంచండి’ అంటూ చిన్న వీడియోను షేర్ చేసింది.
Well, that was a rollercoaster of a day !
— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023
Goodnight, folks! Just to clear the air - my tweet wasn't intended to hurt any Allu Arjun fans. I'm a fan too! I was just poking fun at my own career struggles. Let's spread love & laughter, not hate. Sweet dreams! 💕#PeaceAndLove pic.twitter.com/q7l6Gg7mgr