- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇమ్మాన్యుయెల్‌ను కాదని మరో కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న వర్ష?
దిశ, సినిమా: జబర్దస్త్ కమెడీ షోను ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల ఈ షోకు క్రేజ్ తగ్గింది. కామెడీ స్కిట్లు, లవ్ స్కిట్లు, డ్యయెట్లు, పెళ్లిళ్ల స్కిట్లు బాగా ఫేమస్ అయ్యాయి. బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. రీసెంట్గా ఆ స్టైల్ తగ్గింది. ఆడియన్స్‌లో కూడా అసంతృప్తి కనిపిస్తుంది. జబర్దస్త్ షో లో రష్మి-సుడిగాలి సుధీర్ జంట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జోడి తర్వాత వర్ష-ఇమ్మాన్యుయెల్ జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్,పెళ్లిళ్ల స్కిట్లు బాగా పండాయి. అయితే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ స్కిట్లో వర్ష.. ఇమ్మాన్యుయెల్‌ను కాదని మరో కమెడియన్‌ను వివాహం చేసుకుంటుంది. ఇమ్మూను మోసం చేయడమే కాకుండా, అన్న అని పిలుస్తుంది. ‘వర్ష నీకోసం పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నా’’ అని బాబు అంటాడు. నువ్వు చూసిన సంబంధాలు చేసుకుంటే ఈ అన్నయ్యకి కోపం వస్తుందని వర్ష, ఇమ్మాన్యుయెల్‌ను పట్టుకుని అన్న అని అంటుంది. దీంతో ఇమ్మూ ఏమైనా అను ఓకే. కానీ అన్న అని మాత్రం అనకు.. అని వార్నింగ్ ఇస్తాడు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ నెల (జనవరి) 12 వ తేదీన ప్రసారం కానుంది.