పెళ్లి అంటేనే ఓ బూతు.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-06-07 14:32:46.0  )
పెళ్లి అంటేనే  ఓ బూతు.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన హుందాతనం, తన నటనలో విలనిజం చూపిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ, బిందు మాధవితో కలిసి ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ షోలో బిందు మాధవి, వరలక్ష్మీ శరత్ కుమార్లు తమదైన ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఓంకార్ అడిగిన ఓ ప్రశ్నకు వరలక్ష్మీ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఓంకార్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా దానికి ఆమె వేళ్ళతో క్రాస్ సిగ్నల్ చూపించింది. ఇక దానికి అర్థం ఏమిటి అంటే.. బూతు పెళ్లి మ్యాటర్ నా వద్దకు రావద్దు అందుకే ఇలా పెట్టాను అంటూ చెప్పింది. దీంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more: అవి పెంచుకోవడానికి జిమ్‌లో హార్డ్ వర్క్ చేస్తున్న సమంత.. వీడియో వైరల్

Advertisement

Next Story