- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్లిక్‌లో అందరిముందు దారుణంగా పరువు పోగొట్టుకున్న Vaishnavi Chaitanya !
దిశ, వెబ్‌డెస్క్: సాయి రాజేష్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ చిత్రంతో వైష్ణవి చైతన్యకు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కింది. ఈ సినిమాపై సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా కురిపించారు. అయితే, తాజాగా మెగా సెలబ్రేషన్స్ పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఈ చిత్ర బృందం హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ అభిమాని అయిన ఓ కుర్రాడు మాట్లాడుతూ.. ‘‘విరాజ్ చేసిన పాత్ర నాకు బాగా కనెక్ట్ అయ్యింది. నా నిజ జీవితంలో కూడా సేమ్ అలాంటి కథే ఉంది. అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తారో అస్సలు అర్థం కావట్లేదు.’’ అంటూ ఆ కుర్రాడు చెప్పుకొచ్చాడు. దీంతో విరాజ్ అశ్విన్ నవ్వాడు. తర్వాత.. మేడమ్ మిమ్మల్ని చూస్తే మా లవరే గుర్తొచ్చింది. సెకండ్ లవర్. టెన్త్ ఒకటి, ఇంటర్లో మరో లవ్ స్టోరీ, రెండు లవ్‌లు ఉన్నాయి. మీరు మోసం చేసినట్లే నా పోరి నన్ను మోసం చేసింది. దీంతో హీరోయిన్ ఫేమ్ ఒక్కసారిగా ఛేంజ్ అయ్యింది. అది మూవీలో ఒక క్యారెక్టర్ మాత్రమే అంటూ యాంకర్ స్పందించింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట కాస్త వైరల్‌గా మారింది.
Read More : వామ్మో.. తిండి లేకపోయినా ఉంటాను కానీ సెక్స్ లేకుండా ఉండలేనంటున్న హీరోయిన్?