Ranga Ranga Vaibhavanga Movie: 'రంగ రంగ వైభవంగా' రిలీజ్ డేట్ ఫిక్స్

by Hamsa |   ( Updated:2022-08-16 06:46:09.0  )
Vaishnav Tej Starrer Ranga Ranga Vaibhavanga Movie to Release On September 2
X

దిశ, వెబ్‌డెస్క్: Vaishnav Tej Starrer Ranga Ranga Vaibhavanga Movie to Release On September 2| మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మరోసారి ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా, గిరీశాయి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేస్తునట్లు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అవడం కూడా విశేషం.

అక్కను ప్రేమించి చెల్లిని పెళ్లి చేసుకున్న హీరోస్ వీరే

Advertisement

Next Story