చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' పోస్టర్ ను విడుదల చేసిన UV క్రియేషన్స్

by Prasanna |
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా 157 పోస్టర్ ను విడుదల చేసిన UV క్రియేషన్స్
X

దిశ,వెబ్ డెస్క్: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా UV క్రియేషన్స్ మెగాస్టార్‌తో తదుపరి చిత్రం మెగా 157ని ప్రకటించింది. ఈ చిత్రానికి పేరు పెట్టలేదు ఇంకా.. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి ఓ ఫాంటసీ సినిమాలో కనిపించనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘మెగా157’ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.

Advertisement

Next Story