- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Regina Cassandra: పెళ్లి చేసుకున్న రెజీనా కాసాండ్రా.. మెడలో తాళిబొట్టు ఫొటోలు వైరల్
దిశ, సినిమా: దిలీప్ ప్రకాష్, రెజీనా కాసాండ్రా జంటగా నటిస్తున్న సినిమా ‘ఉత్సవం’. లవ్, ఎమోషన్స్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇందులో నుంచి రిలీజైన టీజర్, పాటలు చాలా క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘ఉత్సవం’ సెప్టెంబర్ 13న విడుదల కానున్నట్లు తెలిపారు. రిలజ్ చేసిన పోస్టర్‌లో రెజీనా పెళ్లి బట్టల్లో, మెడలో తాళిబొట్టుతో దర్శనమిచ్చింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.