Urvashi rautela బాత్రూమ్ ప్రైవేట్ వీడియో లీక్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Kavitha |
Urvashi rautela  బాత్రూమ్ ప్రైవేట్ వీడియో లీక్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా అందరికీ సుపరిచితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో, వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ప్రైవేట్ బాత్రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా ఊర్వశీ తన ఇన్‌స్టా వేదికగా పాత బాత్రూమ్ వీడియో ఒకటి షేర్ చేసింది. అందులో బట్టలు విప్పుతున్నట్లు కనిపిస్తున్నది. అది చూసిన నెటిజన్లు అంతా ఓపెన్‌గా బాత్రూమ్ వీడియో షేర్ చేయడం ఏంటి అని.. ఇలాంటి ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ఎలా పెడతది అంటూ ఏకి పారేస్తున్నారు. అయితే తొలుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఊర్వశీ రౌతేలా అభిమానులు, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా షాక్ కాగా.. తీరా చేస్తే ఈ వీడియో ‘హేట్ స్టోరి 4’ సినిమాలోని ఓ సాంగ్ క్లిప్ అని తెలిసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కాగా ఊర్వశీ కేవలం పబ్లిసిటీ, మూవీ ప్రమోషన్స్ కోసం ప్రైవేట్ బాత్రూం వీడియో షేర్ చేసింది. హేట్ స్టోరి 4 మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్‌లో ఈ భామకు సంబంధించిన బాత్రూంలో ప్రైవేట్ సీన్లను చిత్రీకరించగా.. దానిని షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వీడియోను చూసి అందరూ ఫేక్ అనుకున్నారు. కానీ ఇది సినిమాలో ఓ సాంగ్ వీడియో. కాగా హేట్ స్టోరీ 4 మూవీ 2018 లో విడుదలైన విషయం తెలిసిందే.

video link credits to manav.manglani instagram id



Next Story