జాకెట్ విప్పేసి అర్ధనగ్నంగా బయటకు వచ్చిన నటి (వీడియో)

by sudharani |   ( Updated:2023-12-17 16:42:16.0  )
జాకెట్ విప్పేసి అర్ధనగ్నంగా బయటకు వచ్చిన నటి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అభిమానులకు ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెరైటీ డ్రెస్‌లతో.. కొత్త కొత్త ఫోజులతో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంటుంది. నిత్యం డ్రెస్ వేసుకుందా లేదా అన్నట్లుగా కాస్టూమ్స్ ధరించే ఉర్ఫీ.. తాజాగా మరో స్టిల్‌తో రెచ్చిపోయింది. ఈసారి టాప్ లెస్‌గా దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పైన టాప్ వేసుకోకుండా కేవలం ప్లేట్, గ్లాస్‌తో తన ఎద అందాలను కవర్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ కాగా.. కొందరు తన అందాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ అందాలను చూపించడంలో తన స్టైలే సపరేటు అని నిరూపించుకుంటుంది ఉర్ఫీ.

Advertisement

Next Story