వక్షోజాలకు కొమ్ములొచ్చినయ్ !.. వెరైటీ డ్రెస్‌లో ఆకట్టుకున్న హాట్‌బ్యూటీ

by samatah |   ( Updated:2023-06-15 06:18:34.0  )
వక్షోజాలకు కొమ్ములొచ్చినయ్ !.. వెరైటీ డ్రెస్‌లో ఆకట్టుకున్న హాట్‌బ్యూటీ
X

దిశ, సినిమా: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి నటి ఉర్ఫి జావేద్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిత్యం ఏదో ఒక చిత్రమైన, సెక్సీ డ్రెస్‍లు ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ హాట్‌బ్యూటీ. ఇక మరోసారి సోషల్ మీడియా‌ను తన వైపు తిప్పుకునేందుకు మరో వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. అదేంటంటే.. వక్షోజాలకు రెండు కొమ్ములు వచ్చినట్లు కనిపించేలా డిజైన్ చేసిన రెడ్ కలర్ బ్రా వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజెంట్ఈ పిక్ వైరల్ అవుతోంది.

Also Read: హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. మత్తెక్కించే ఫోజులతో అందాల రచ్చ చేస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్

Advertisement

Next Story