పామునే డ్రెస్‌గా వాడేస్తుంది..

by Mahesh |   ( Updated:2023-03-04 15:23:25.0  )
పామునే డ్రెస్‌గా వాడేస్తుంది..
X

దిశ, సినిమా : ప్రతీ రోజు వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్.. రకరకాల ఫ్యాషన్ దుస్తులతో కొందరిని ఆకట్టుకుంటే, మరికొందరికి చిరాకు తెప్పిస్తుంటుంది. అయితే లేటెస్ట్‌గా ఈ భామ ఫ్యాషన్ స్టయిల్ పాములను స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. నాగిని ఆకారంలో డిజైన్ చేసిన బ్లౌజ్‌ను ధరించిన ఆమె.. బాటమ్ గ్రీన్ స్కర్ట్ ధరించింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఫ్యాషన్ పేరుతో పరువు తీస్తోందని ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఈమెను హైలెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదని డిస్‌లైక్ బటన్ నొక్కేస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

మంచు మనోజ్ పెళ్లిలో ఆ పిల్లాడు ఎవరు?

Advertisement

Next Story