- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హృతిక్ రోషన్ రెండో పెళ్లి.. లేటెస్ట్ అప్‌డేట్..
X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సుషానే తో విడాకులు తీసుకున్న తర్వాత సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అఫిషియల్‌గా ప్రకటించారు కూడా. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన హృతిక్‌ను పిక్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సబా.. అందరిముందే కిస్, హగ్ ఇవ్వడం వైరల్ అయింది. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందనే రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్‌లోనే హృతిక్ రెండో పెళ్లి చేసుకుంటాడనే న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్.
Also Read...
Advertisement
Next Story