- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఎగ్స్ దాచుకోండి.. ఉపాసన కొణిదెల కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: తాజాగా మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘ఒకసారి తల్లి అయినా తర్వాత మునుపటిలా పని చేయడం చేయలేం. చాలా కష్టమవుతుంది. కత్తి మీద సాము అని.. ఎంత ప్రయత్నించినా పని చేయడం ఎంతో కష్టమని చెబుతుంటారని ఉపాసన తెలిపింది. ఈ కారణంగా పలు ఆఫీసుల్లో మహిళలకు అనుకూలంగా కొన్ని ఛేంజెస్ చేయాలని, మహిళలను మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని వెల్లడించింది.
అలాగే లైఫ్ లో సెటిల్ అయ్యాకే పిల్లల ప్లానింగ్ చేసుకోవాలనుకున్నవారు ఎగ్స్ ను దాచుకోవాలని అన్నారు. ఆడవాళ్లు ఎగ్స్ కాపాడుకోవాలని, వాటిని ఇన్సురెన్స్
చేయించుకోవాలని, ఫైనాన్షియల్ గా బాగుండి పిల్లన్ని కనాలనుకున్నవారికి ఆ సమయంలో ఎగ్స్ యూజ్ అవుతాయని ఉపాసన పేర్కొంది. ఉపాసన కూడా ఎగ్స్ దాచుకుందని, సరైన టైంలో నేను బేబీకి జన్మనిచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఉపాసన మహిళలకిచ్చిన ప్రెగ్నెన్సీ సూచనలు నెట్టింట వైరల్ గా మారాయి.