- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News : రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో అక్రమ రెడ్ గ్రావెల్(Red Gravel) తవ్వకాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా 20.95 ఎకరాల్లో అక్రమార్కుల్లో రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు గనులశాఖ గుర్తించింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జగన్నాథపురంలో పర్యటించినపుడు ఈ అక్రమాల విషయం ఆయన దృష్టికి రాగా.. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక చోట తవ్వకాలు జరిపి.. మరోచోట తవ్వకాలు జరిపినట్టు రికార్డుల్లో మార్చరని అధికారులు తేల్చారు. కాగా ఈ తవ్వకాలపై అటు అక్రమార్కులపై.. ఇటు అనుమతులు ఇచ్చి చూసీ చూడనట్టు వదిలేసిన అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
Read More..
Polavaram Project:పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టానికి శ్రీకారం
Advertisement
Next Story