- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adani: అదానీపై అమెరికాలో కేసు ఎఫెక్ట్.. మోడీ, రాహుల్ పై బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ (Modi), లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒకే నాణేనికి రెండు రెండు ముఖాలు అని బీఆర్ఎస్ (BRS) విమర్శించింది. రాహుల్ గాంధీ అదానీ గురిచి మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదానీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందాలపై నోరు మెదపడం లేదని విమర్శించింది. ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ అదానీ క్రోనీ క్యాపిటలిస్టిక్ మార్గాల నుంచి మోడీ, రాహుల్ గాంధీ సమాన ప్రయోజనం పొందుతున్నాయని ఆరోపించింది. అదానీ (Adani) గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు నేపథ్యంలో గురువారం బీజేపీ, కాంగ్రెస్ పై ఎక్స్ వేదికగా ఈ మేరకు బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. కాగా ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ అదానీ గ్రూప్ తో పలు ఎంవోయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story