- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల్ని కనడానికి అందుకే ఆలస్యమైంది.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ, ఫీచర్స్ : మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి జంట అంటే చాలా మందికి ఇష్టం. ఇక పెళ్లైన 10 సంవత్సరాలకు వీరికి పాప పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అయితే ఓ బుక్ లాంచ్ ఈ వెంట్‌లో పాల్గొన్న ఉపాసన రామ్ చరణ్, తన కూతురు క్లింకారకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఉపాసన మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఒక భర్తగా, స్నేహితుడిగా ఉంటూ ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు. రామ్ ఎప్పుడూ కూడా ‘ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం’ అంటుంటాడు. మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ, గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. ఒకరి కెరీర్ లో ఒకరు ఇవాల్వ్ అవ్వం, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటాం అని తెలిపారు ఉపాసన.
ఇక క్లింకార గురించి చెప్పాలంటే? తల్లి కావడం చాలా గ్రేట్. కానీ నేను చాలా గ్రేట్, ఎందుకంటే? పెళ్లై ఇన్ని రోజులు అవుతుంది? ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు? ఏదైనా సమస్య ఉందా? అని చాలా వార్తలు వచ్చాయి. కానీ మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి అనుకున్నాం.. అందుకే ఇంత సమయం తీసుకున్నామని చెప్పింది.