- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. కొత్త లుక్‌లో వచ్చేస్తున్న బాలయ్య
అన్‍స్టాపబుల్ నయా సీజన్ టీజర్ రిలీజ్ చేసిన ఆహా.. కొత్త లుక్‌లో వచ్చేస్తున్న బాలయ్య
X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు కూడా రేటింగ్‌లో దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘అన్‍స్టాపబుల్’ తదుపరి సీజన్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘మీరు ఊహించింది నిజమే. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ వచ్చేస్తోంది. అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే, లిమిటెడ్ ఎడిషన్ త్వరలో వచ్చేస్తోంది’ అని ట్వీట్ చేసింది. అయితే, లిమిటెడ్ ఎడిషన్ అని పేర్కొనడంతో ఈ సీజన్‍లో ఎక్కువ ఎపిసోడ్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతోపాటు బాలయ్య కూడా వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. అందుకే ఈ సీజన్‌లో ఎపిసోడ్స్ తక్కవగా ఉండనున్నాయి. దసరా సందర్భంగా ఈ సీజన్ 3 మొదలవుతుందని టాక్.
Advertisement
Next Story