బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-06-12 09:17:32.0  )
బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్‌లో నటిస్తోంది. అంతేకాకుండా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ వంటి వెబ్‌సిరీల్లోనూ కనిపించనుంది. వీటిలో పాటు రజినీకాంత్ జైలర్, అరణ్మణ-4, బాంద్రా, బోల్ చుడియన్ వంటి సినిమాలో లైన్‌లో ఉన్నాయి. అయితే ఇందులో బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో తమన్నా సెక్స్ సీన్స్‌లో రెచ్చిపోయింది. ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్ ట్రైలర్స్ విడుదలయ్యాయి. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సెలబ్రీటీలపై పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, తమన్నాపై ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ప్రస్తుతం సన్నీ లియోన్ పాత్రను తమన్నా భర్తీ చేస్తోంది. అత్యంత ట్రెండింగ్ ‘నేకెడ్ నటి’. ఆమె 40 ఏళ్ల వయస్సులో, ఆమె అన్ని పరిమితులను దాటి నటిస్తోంది. అంతర్గత వ్యక్తుల ప్రకారం, ఆమె కోవిడ్‌లో దివాలా తీసింది!’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also Read: ఆ సెక్స్ సీన్ కోసం సైఫ్ నన్ను మోటివేట్ చేశాడు.. నో చెప్పలేకపోయా

స్లీవ్ లెస్ డ్రెస్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న దివ్యాంశ

పైట తీసి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి

Advertisement

Next Story

Most Viewed