- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నటి ఇప్పుడు లింగమార్పిడి చేయించుకుంది.. బోల్డ్ బ్యూటీని హిజ్రాతో పోల్చిన సినీ క్రిటిక్
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి మల్లికా షెరావత్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటి.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ లైఫ్ లీడ్ చేసేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మల్లికా.. తన అందాలతో, బోల్డ్ షో తో కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అలాంటి బ్యూటీని హిజ్రాతో పోల్చాడు ఉమైర్ సంధు.
ఈ మేరకు ‘‘మల్లికా షెరావత్ ఇప్పుడు లింగమార్పిడి! ఆమె శరీరమంతా ప్లాస్టిక్ & ప్లాస్టిక్‌తో నిండిపోయింది!’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, గత కొద్ది రోజులుగా ఉమైర్ సంధు బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలపై వరుసగా వివాదస్పద ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ముంబైలో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఇండస్ట్రీకి దూరమైన మల్లికా షెరావత్‌పై కూడా ట్వీట్ చేసి వివాదంలో చిక్కారు ఉమైర్ సంధు.