‘Ugram pre-release event details :ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ అప్‌డేట్

by Anjali |   ( Updated:2023-04-30 13:13:00.0  )
‘Ugram pre-release event details :ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ అప్‌డేట్
X

దిశ, సినిమా: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిర్నా మీనన్ కథానాయికగా నటిస్తోంది. మే 5న మూవీ విడుదల కానుండటంతో వరుస ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలిపేందుకు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.


Advertisement

Next Story