ఓటీటీలో సందడి చేయనున్న ‘Ugram’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by sudharani |   ( Updated:2023-05-31 14:23:04.0  )
ఓటీటీలో సందడి చేయనున్న ‘Ugram’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో అల్లరి నరేష్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘ఉగ్రం’. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయ్యాం అనుకున్న అభిమానులకు ఓటీటీ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ‘ఉగ్రం’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్-2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

Read More.. పెళ్లి పీటలెక్కబోతున్న దసరా డైరెక్టర్

Advertisement

Next Story