పెళ్లి అయ్యాక మొగున్ని వదిలేస్తా.. Himaja షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-03-24 17:59:50.0  )
పెళ్లి అయ్యాక మొగున్ని వదిలేస్తా.. Himaja షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర నటి హిమజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అటు బుల్లితెరపై, ఇటు వెండి తెరపై నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. అంతే కాకుండా ఈ అమ్మడు బిగ్ బాస్‌ కంటెస్ట్ంట్‌గా వెళ్లి అక్కడ చేసిన అల్లరి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా ఈ అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇన్ స్టా లో ఫన్నీ రీల్ చేసింది. ఇక ఆ వీడియోలో భర్త భార్యని ఒక వేళ నేను మారిపోతే ఏం చేస్తావు అని అడగగా, 25 ఏళ్లు వచ్చాక మా నాన్నని వదిలేశాను నువ్వో లెక్కనా అంటూ డైలాగ్ చెప్తుంది. కాగా ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన కొందరు హిమజ పెళ్లైనాక భర్తని వదిలేస్తుందంటా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : అమితాబ్ మనువడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అంగీకరించిన Shweta Bachchan ?

Advertisement

Next Story