- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'మా'తో TUOWJ చర్చలు.. వారిపై కఠిన చర్యలు తప్పవన్న విష్ణు
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఛానెళ్లకు గుర్తింపు రావాలని TUOWJ శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'తో చర్చలు చేశారు. విష్ణు, శివ బాలాజీతో జరిపిన చర్చల్లో డిజిటల్ మీడియా విస్తృతి, యూట్యూబ్ ఛానెళ్లకు గుర్తింపు ప్రధాన అంశంగా చర్చించారు. దీనిపై మాట్లాడిన విష్ణు గాసిప్స్ రాయడాన్ని తాము తప్పుబట్టమని, కానీ ఆ గాసిప్స్ శృతి మించి కుంటుంబాలను రోడ్డున పడేసేలా ఉండకూడదని అన్నాడు.
అంతేకాకుండా తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విష్ణు తెలిపాడు. ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా ముందుగా యూనియన్‌తో చర్చిస్తామని విష్ణు స్పష్టం చేశాడు. అదే విధంగా ఛానెళ్ల వారు, యూనియన్ కూడా విధవిధానాలకి కట్టుబడి ఉంటుందని TUOWJ తెలిపింది. అనంతరం తమతో చర్చకు అంగీకరించినందుకు, తమ ఇబ్బందులను అర్థం చేసుకున్నందుకుగాను విష్ణు, శివ బాలాజి, మా అసోసియేషన్స్‌కు TUOWJ ధన్యవాదాలు తెలిపింది.