- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోతో త్రిష సీక్రెట్ ఎఫైర్.. ఇంట్లో రహస్యంగా ఆ పనిచేస్తుందా?
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా త్రిష ఆ హీరోతో సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళితే..రానా త్రిషకు ఎఫైర్ ఉందని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే వీరిద్దరి ఇళ్లులు కూడా పక్క పక్కనే ఉండేవంట. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వీరిద్దరు చాలా క్లోజ్‌గా కలిసి ఉండేవారు.ఇక అప్పటి నుంచి రూమర్స్ క్రియేట్ అవ్వడం మొదలైనట్లు సమాచారం.
అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా, త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు మాట్లాడుతూ.. మా గురించి ఇలాంటి రూమర్స్ రావడం చాలా కామన్. మావి పక్క పక్కన ఇళ్లులు కాబట్టి మేము కలిసే పెరిగాము. త్రిష మా ఇంట్లోకి కూడా వచ్చేది. మేము మా ఇంట్లో కొట్టుకునే వాళ్లం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం, మేము చాలా సరదాగా ఉంటామని చెప్పుకొచ్చాడు. అలాగే త్రిష, రానాకు నాకు ఎఫైర్ వార్తలు ఇప్పటికీ వస్తుంటాయి. కానీ మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది.