Trisha Krishnan : త్రిష‌కు పిల్లలను కనే యోగం లేదా?

by sudharani |   ( Updated:2023-05-02 13:43:51.0  )
Trisha Krishnan : త్రిష‌కు పిల్లలను కనే యోగం లేదా?
X

దిశ, సినిమా: గ్లామర్ బ్యూటీ త్రిష పెళ్లి విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. త్రిష మ్యారేజ్ చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉన్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి త్రిషకు పిల్లలు పుట్టే అవకాశం లేదట. నేచురల్‌గా ఆమె గర్భంలో బిడ్డ పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ కారణంతోనే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.

Read more:

నీతో నువ్వు మంచిగా ఉండు.. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెప్తుంది: నిహారిక పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed