- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలీల స్థానాన్ని భర్తీ చేయనున్న మరో యంగ్ హీరోయిన్
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ ఎవరంటే ముందుగా వినిపించేది శ్రీలీల పేరే. ఈ అమ్మడు అగ్ర హీరోల సరసన నటిస్తూ.. ఆ రేంజ్‌లో దూసుకుపోతుంది మరీ. రీసెంట్‌గా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాతో బాక్సాఫీసును ఓ ఊపు ఊపిందనడంతో అతిశయోక్తి లేదు. అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటించనుందని తొలుత చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ అమ్మడు ప్లేస్‌లో లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ త్రిప్తి డిమ్రిని తీసుకున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందుకు త్రిప్తి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. త్వరలోనే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ హీరోయిన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్’ చిత్రంలో నటించి.. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story