- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు మృతి
దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, మలయాళ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మృతి చెందాడు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆదివారం రాత్రి ఇన్నోసెంట్‌కు గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ఇన్నోసెంట్ 1972లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మలయాళంలో దాదాపు 750 పైగా సినిమాల్లో నటించారు. 2014లో ఎల్డీఎఫ్ మద్దతుతో సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్ చాలాకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్రం అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు సేవలందించారు. నిన్నోరు మారన్, గాంధీనగర్ సెండక్ స్ట్రీటక, నాడోడిక్కట్టు, రామోజీ రావు స్పీకింగ్, తూవల్‌స్పర్శమ్, డాక్టర్ పశుపతి, సందేశం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.