- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎదుట టాలీవుడ్ నిర్మాతల ధర్నా
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎదుట టాలీవుడ్ నిర్మాతలు ధర్నా చేస్తున్నారు. కౌన్సిల్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసనకు దిగారు. నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని, వేల్ఫేర్ బాగుండాలంటే అందరూ కలిసి ఉండాలని పేర్కొన్నారు. సభ్యుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, జనరల్ బాడీ మీటింగ్‌లో లెక్కలు చెప్పాలని ప్రముఖ నిర్మాత యలమంచిలి రవచంద్ డిమాండ్ చేశారు. తమకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా అంటే ఒప్పుకున్నాం.. కానీ, ఇప్పటివరకు ఎన్నికలపై క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. సభ్యులందరూ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు గుర్తుచేశారు.
Advertisement
Next Story