సమంతతో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ బడా నిర్మాత తనయుడు..!

by Hamsa |   ( Updated:2023-05-14 07:06:15.0  )
సమంతతో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ బడా నిర్మాత తనయుడు..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ బడా నిర్మాత డివివి దానయ్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమాతో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దానయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దానయ్ తనయుడు దాసరి కల్యాణ్‌లో ఆర్ఆర్ఆర్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో అధీరా అనే మూవీతో హీరోగా అలరించనున్నాడు. కల్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తన ప్రియురాలు సమంత రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మే 20న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read more:

నల్లిబొక్క కంటే నాటుగా ఉన్నావ్.. పీల్చేయాలనుంది: సిమ్రాన్ హాట్ షోపై కామెంట్స్

Advertisement

Next Story